Thursday, October 23, 2025

శివోహం

నేనెప్పుడు మాయలో పడలేదు...
ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని...
మాయే నాలో పడుతూ లేస్తూ ఉంది...
ఎందుకంటే నాకేమి తెలియదు కాబట్టి.

ఓం నమః శివాయ.

No comments:

Post a Comment