Friday, October 3, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
వెర్రెత్తి వస్తోంది గంగమ్మ చూడు 
తల ఎత్తి తల లోన జల చుట్టి సిగలోన 
మెలిపెట్టి వగలాడి గంగమ్మ బిగువంత 
వలపట్టి  జగమంత ఓహో అని 
ఎలుగెత్తి పిలువంగ శివ గంగ జంగమ దేవయ్య 
సరి గంగ స్నానాలు చేయంగ నిలిచి

No comments:

Post a Comment