Sunday, August 31, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అక్కమహాదేవి వచనం నుండి.

తప్పించుకొనే తీరేది చెప్పరా...
వెనుక చెరువు ముందు వలలు...
నీవు బంపిన మాయ చంపుతోంది...
కుశల మింకెక్కడిది చెప్పరా...
కావుమయా కావుమయా చెన్నమల్లికార్జునా

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అలవాటు దారితప్పి ఆట నడుపుతుంది...
అందులో పడి తెలియక మనసు మునుగుతుంది...
ఎదురించక బ్రతుకంత రాజీపడి పోతె...
సుఖములేని జీవితము విషము నింపుతుంది...
అందుకే
మనసులోన ఉన్నదే మాటలోన నిలుపు...
మాటలోని సత్యాన్ని జీవితంతొ
కలుపు...
కష్టాలకు నీవెపుడు కదలి పోకు...
నీ ధైర్యమె అందరికి ఔను మేలు కొలుపు.

ఓం నమః శివాయ.

Friday, August 29, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నేను ఒక పశువును...
నీవు నాపశుపతి నాథుడవు...
నేను ఎక్కడెక్కడో తిరిగి నామస్తిష్కం లో పనికిరాని చెత్త తో వచ్చాను...
నీన్ను చూడగానే నాకు ఒక అలౌకిక మైన భావనకు గురి అయను నామనస్సు నీదై నీపాదల వద్ద ఉంచుతున్న.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నిను పూజించుటకు పనికి వచ్చిన చేతులు 
నిను సేవించుటకు ఉపకరించిన శరీరము 
నిను తలచుటకు పరితపించు మనము 
నిను కొలుచుటకు సహకరించు పరిస్థితులు 
నీవు తప్ప మరే ప్రపంచము వలదు
ఈ భాగ్యము చాలు తండ్రి...

శివ నీ దయ.

Tuesday, August 26, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓం గణేశా!
గడ్డుకాలమైన జీవితానికి 
గమ్యాన్ని చూపుమయా...
విసిగిస్తున్న విఘ్నాలను వినాశనమొందించుమయా...
మా సర్వకార్యాలను శుభంగా సిధ్ధింపజేయుమయా...
మా మోహములను తొలగించి మొక్షమునివ్వుమయా...
అశాశ్వతమైన మా జీవితాలకు శాశ్వతముక్తిని ప్రసాదించుమయా.

ఓం గం గణపతయే నమః.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

hare

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

క్రిష్ణ!

మీదైన ఈ మాయలో ఏదో ఒకటి జరిగే తీరుతుంది...
ఏది ఏమైనా పట్టిన మీ పాదములను వీడనీయకు తండ్రీ.

హరే క్రిష్ణ
ఓం నమో వేంకటేశాయ.

Monday, August 25, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
జీవిత చక్రం తిరుగుతున్నాళ్లు...
ఈ బ్రతకు పోరాటం తప్పదు...
అందుకే నా మనోవేదనకు మందు గా నీ నామ స్మరణను ఎంచుకున్న

శివ నీ దయ.

Sunday, August 24, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నవ్వుతూ ఉండే ప్రతి వ్యక్తి వెనుక, 
ఏదో ఒక ధీమా ఉండే ఉంటుంది... 
నాకైతే ఎప్పుడూ నీవే శివ...
ఈ కాలము, ఊపిరి ఉన్నంత వరకూ..

శివ నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
తప్పించు కోలేని తరుణంలో
తప్పులు తెలిసి, తెలియక, చేసితిని 
తప్పు  చేసినట్లు విన్నవించు చున్న 
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ...

శివ నీ దయ.

Saturday, August 23, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
తప్పించు కోలేని తరుణంలో
తప్పులు తెలిసి, తెలియక, చేసితిని 
తప్పు  చేసినట్లు విన్నవించు చున్న 
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ...

శివ నీ దయ.

హరే గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

దీనుడను నేను...
సకల జీవుల రక్షకుడవు నీవు..
నమ్మి చరణారవిందములు చేరితిని కరుణాకరుడవనీ...
నమ్మి మొక్కులు మ్రొక్కితి ఆపదలు తీర్చువాడవనీ...
ఎన్ని ఆపదలు వచ్చినా వాడవు నీవే లక్ష్మి నిచ్చు వాడవు నీవు...
శ్రీహరి శరణు.

ఓం నమో వేంకటేశాయ నమః 

Friday, August 22, 2025

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అమ్మ దుర్గమ్మ...
నా అహం ఛిద్రం చేసి...
నా బ్రతుకు నీ పాదముల కడ భద్రం చేయి తల్లి..

అమ్మ మాయమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా.

ఓం శ్రీమత్రే నమః

Thursday, August 21, 2025

శివోహం

శివా!
అర్హత ఉన్నదో లేదో ఆర్తితో అర్ధిస్తున్నాను...
ఎప్పుడు కరుణిస్తావో అపవర్గ ప్రదాత...
కోరిక లేని భక్తిని 
సంకల్పం చేయని మనసుని
నీ పాద పద్మములు వీడని హృదయాన్ని
నీ నిత్య సత్య అనంత చైతన్య స్వరూప...
కన్నీళ్లు తుడుచుకై వచ్చే నిన్ను చూసి
నా కన్నీళ్లు ఆగునా తండ్రీ.

శివ నీ దయ.

Wednesday, August 20, 2025

అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మీ పాదములు తాకిన ఈ కరములదే భాగ్యము మణికంఠ.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా !
బ్రహ్మ చేసిన బొమ్మకు మట్టి నీవిచ్చినదే...
పదును తక్కువై పడరాని పాట్లు పడుతూ లేస్తూ నీవిచ్చిన మట్టి నీకే ఇచ్చేయాలని నీ గూటికి వల్ల కాటికి వచ్చాను కాల్చి బూడిద చేసేయి ఈశ్వరా
మరలా బొమ్మ చేయమని బ్రహ్మకు
ఈయకు శంకరా.

శివ నీ దయ.

Tuesday, August 19, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నీ జీవన ప్రయాణం లో నిను కలిసిన వారందరినీ ఆ భగవంతుడే పథకం ప్రకారం కలుపుతాడు...
కాలం గడిచే కొద్దీ కారణాలు ఒక్కొక్కటిగా నీకు అర్ధం అవుతుంటాయి
ఒకరు నిన్ను బలంగా తయారు చేస్తే ఇంకొకరు బలహీనపరుస్తారు
కొంతమంది నిన్ను ప్రేమిస్తే కొంతమంది ద్వేషిస్తారు
నీతో ఉండేవారు ఉంటారు పోయేవారు పోతుంటారు
వీటిలో నీవు దేన్నీ కాదనడానికి నీ చేతిలో ఏమీ లేదు.

ఓం నమో వేంకటేశాయ
ఓం నమః శివాయ.

Monday, August 18, 2025

శివోహం

శివా !
నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము...
నువ్వు వచించే  మాటల్లోని అందమైన భావాలం...
నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం...
నువ్వు ఒకడివి ఉన్నావని తెలిసినా తెలియదన్నట్టు తిరిగే అజ్ఞానులం...
మేమెలా ఉన్నా నువ్వు మాత్రం అలాగే ఉంటావు
మాలో మాకే అర్థం కాని నువ్వు లా...

మహాదేవా శంభో శరణు.

Sunday, August 17, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా !
అఖిల లోకములకు మూలం నీవే... 
సకల శాస్త్రముల సారమూ నీవే... 
అష్ట ఐశ్వర్యములకు అధిష్టానం నీవే... 
దేవతా సార్వభౌమా... 
సర్వ శక్తి సంపన్నుడవు నీవు... 
నను కరుణించుట భారమా తండ్రీ... 
నీ దయకు నేను తగని వాడినా.
సర్వలోకాలకు లయకారకుడైన సదాశివా తెలిసితెలియక మేము చేసిన తప్పులను క్షమించు.
నా చేతులతో కానీ,
కాళ్ళతో కానీ
కళ్ళతో కానీ,
చెవులతో కానీ,
మనసుతో కాని,
మాటతో కానీ,
తెలిసీ తెలియక చేసిన తప్పులకు నిన్ను నేను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.
నన్ను క్షమించు తండ్రి.

శివ నీ దయ.

Saturday, August 16, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా తలరాత ఎలా ఉన్నా నీ హృదయంలో చోటు కల్పించు...
శాశ్వతమనుకునే ఈభవ బంధాల మాయ నుంచి నన్ను తొలగించు..
ఆట రాని వాడిని పరమపద సోపానంలో నన్ను గెలిపించు!

శివ నీ దయ.
 
Friday, August 15, 2025

హరే కృష్ణా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏ లాభం ను మించన లాభం లేదో...
ఏ సుఖాన్ని మించన సుఖం లేదో...
ఏ జ్ఞానానికి మించన జ్ఞానం లేదో...
ఆ పరమాత్మవు నీవె హరి...

మా కన్నయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నా తల్లివి, తండ్రివి, సహాయకుడివి, గురువు నా దైవము నీవె ప్రభు..
నా సమస్తమూ నీవే నా సర్వం నీవే నిన్ను తలవని రోజు ఉండదు  , రాకూడదు
నీవు లేని నేను లేను క్రిష్ణ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నాలోని జీవుడికి చావు కొత్తేమీ కాదు...
కొన్ని కోట్ల జన్మలుగా పుడుతూనే ఉన్నాను...
ఈ జన్మకు నీ పాదాలు పట్టుకున్నాను...
ఇకనైనా బ్రతుకు మారాలి మరో జన్మ లేకుండా.

శివ నీ దయ.

Thursday, August 14, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట అనిఉంటా...
తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా తండ్రి?
మందబుద్ధి గల వాణ్ణి మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా ఇన్ని సంవత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా హర?
ఇంకా ఆలస్యం చేయకు నన్ను నీ దరికి చేర్చుకో లేదా నాతో ఉండిపో.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ మహేశ్వర...
సర్వవిద మహీశ్వర...
సదాశుభ మహేశ్వర...
సర్వలయ మహీశ్వర...
బంధం అనే పాత్ర తో కర్మను కొలిచేది ఎందుకు...
సంబంధం అనే నాటకం తో ముడి కలిపేది ఎందుకు...
అనుబంధం అనే మాయలో ముంచేది ఎందుకు...
చివరికి కర్మ బంధాలను  బుణానుబంధాలనేది ఎందుకు.

శివ నీ దయ.

Wednesday, August 13, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట అనిఉంటా...
తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా తండ్రి?
మందబుద్ధి గల వాణ్ణి మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా ఇన్ని సంవత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా హర?
ఇంకా ఆలస్యం చేయకు నన్ను నీ దరికి చేర్చుకో లేదా నాతో ఉండిపో.

శివ నీ దయ.

Monday, August 11, 2025

శివోహం

శివా!
గుండెలోన పొంగుతోంది హాలాహలం...
మీ లాగా మింగలేక
బాధను దిగమింగలేక
ఏమిచేయ పాలుపోక
మునుపటిలా ఉండలేక
మనసంతా మలినమై
ఉచ్చ్వాసే అనలమై
మిగిలినాను జడుడిలా
మహాదుఃఖ కడలిలా.

శివ నీ దయ.

Thursday, August 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

భక్తికి అహం అతి పెద్ద ప్రతి బందకం... 
ఎందుకంటే అది తాను శరణాగతి చేయకుండా అది తరుచు అడ్డుపడుతుంది... 
అందుకే మానవుడు అహాన్ని నశింపజేసుకున్నపుడు మాత్రమే భగవంతుడు నిజమైన శరణాగతి చేయగలడు... 
మాటిమాటికి భగవంతుని గురించి ఆలోచించడం మరియు గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గం లో కచ్చితమైన సాధన చేయడం అనేది దీర్ఘకాలం లో అహాన్ని నసింపజేసి భక్తిని పెంపొందిస్తారు... 

ఓం నమో వేంకటేశాయ

శివోహం

కష్టం వస్తే అదుకుంటావని
కన్నీళ్లు వస్తే తుడుస్తావని
నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాను తండ్రి...
కష్ట, సుఖాలలో నాకు తోడుగా ఉన్న ఆత్మ బంధువు నీవే శివ...
నీ నామమే నను నడుపుతున్న బలం...
కృతజ్ఞతలు శివా!

శివ నీ దయ.

Sunday, August 3, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!                                                                                     
నా మనసులో నిలపవా నీ మానస సరోవరం...
మానస సరోవరం దాటి కైలాసం చేరు దారి నా మనో నేత్రానికి చూపించవా.

శివ నీ దయ.

Saturday, August 2, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నమ్మిన భక్తులను అభయం ఇచ్చే చేయి...
అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన బోళాశంకరుడి బంగారుచేయి....

శివోహం.... సర్వం శివమయం...

Friday, August 1, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!                                                                                     
ఈ లోకమునేల కాపాడితివి నీవు హాలాహలం మింగి...
ప్రతి క్షణమున మింగవలిసి వస్తున్నది మాకు ఎదుటి వారికింత అర్థమయ్యేటట్లు చెప్పలేక చూసి చూడనట్లుండలేక గరళము మింగ లేక.

శివ నీ దయ.