మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, December 5, 2024
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఆకలి నియమాలను మాయచేసేస్తుంది...
ఆశలు కోరికల కోటలో గూడు కట్టుకొంటున్నాయి...
ఆ కోరికలే నన్ను నీకు దూరం చేస్తున్నాయి
కానీ ఒకటే ఒక కోరిక తండ్రి నా తాపత్రయమంతా నీ పాదాల చెంత చోటు కోసమే.
మహాదేవ శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment