మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, September 18, 2024
శివోహం
శివ!
నడక నాకేమి ఎరుక మరి తండ్రి...
నీ విక్కడే ఎక్కడో నా వెనుక ఉండి నడిపిస్తున్నావు నన్ను.
నీ సుగంధ సువాసన పరిమళాలు నా మనసును తాకుతుంది.
శివ నీ దయ.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment