శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...
మహాదేవా శంభో శరణు
▼
Wednesday, August 7, 2024
శివోహం
నీ జీవితం ఎలా ఉన్నా ఆనందించు
అంతే కానీ
జీవితం నీదే కదా అని నీ జీవితం తో నువ్వు ఆటలు ఆడకు.
ఎందుకంటే జీవితం తిరిగి నీతో ఆట ఆడడం మొదలెడితే
నీ ఊహకు కూడా అందనంత పాతాళంలో ఉంటావు.
No comments:
Post a Comment