Sunday, June 23, 2024

శివోహం

శివా!నీవు స్పురణగా రావాలి
నాలో స్మరణగా సాగాలి
కార్య కారణములకు తోడు కావాలి
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment