Thursday, May 16, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీతలపే నా బలం...
నీ నామమే నాకు వరం...
నీ చూపులే నాకు మార్గం...
నీ మౌనమే నాకు సంకేతం...
నీ కరుణయే నాకు అర్హత...
నీ సేవయే నాకు ఆరాధన.
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment