మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Monday, May 20, 2024
శివోహం
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
ఏ దిక్కున చూసినా నా దిక్కు నీవేనయా
ముక్కంటీశా ఒక్కసారి నీ అక్కున చేర్చుకోరాదా
నే మక్కువగ నిను కోరుచుంటి
నీవొక్కడివే నాకు తోడు నీడ.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment