Monday, May 20, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
రాతలు రాసే వాడు...
నా తలరాతను మార్చే వాడు...
రేఖలు గీసే వాడు...
నీ చేతి రేఖలు దిద్ధే వాడివి నీవే హర...
కర్త వు నీవు…
కర్మ వు నీవు….
క్రియవు నీవే శివ...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment