శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శ్రేష్ట కర్మ లా చేత బుణములను కరిగించి.... స్వేచ్ఛ నిస్తున్నది.... నీ చేరువకే కదా శివా… మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment