శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నా ఈ పయనం…
సాగే జీవన పయనం ఊగే ఊహల శయనం ఆశ నిరాశల లోలకం నా ఈ పయనం… ఎల్లలు ఎరుగని పయనం కల్లోల కడలికి వయనం
లోక అలోకాల సంధానం
పాప పుణ్యాల సావధానం జనన మరణ సాగరం.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment