Saturday, April 6, 2024

శివోహం

శివా!సదా నీ స్మరణలో నేను
స్పురణగ నీవు కలసి కదిలేము
జంట పయనంలో జయము కూర్చు
మహేశా . . . . . శరణు.

No comments:

Post a Comment