శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ఆడించెడు వాడు ఈశ్వరుడు అయితే… ఆడే బొమ్మలమే కద మనం... జగన్నాటక సూత్రధారి వైకుంఠ వాసి… నటన నేర్పే నటరాజు కైలాస వాసి.
ఓం నమో నారాయణ ఓం పరమాత్మనే నమః ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment