శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ!
నన్ను కూడా నంది లా నీ లాలన లో ఉంచు... నీ పాలన లో పెంచు…
మా చింతలను చెరపి…
నీ చెంతను ఉంచు.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment