మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, March 27, 2024
శివోహం
గమ్యం తెలియని ప్రయాణం...
తోడు లేని ప్రయాణం...
అయోమయ ప్రయాణాని కి అర్థం లేని తొందర !
అదే జీవితం అందరి జీవితం
భయాలతొ బాధల బరువుతొ సాగే ఒంటరి నడక ఈ జీవితం నా జీవితం లో
ఓ శాశ్వితమైన
ఓ అర్థవంత మైన
ఓ బలమైన తోడు గా నిన్నే ఎన్నుకొన్నా..
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment