శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
మలినం నిండిన శరీరం పై... మమకారం లేదు కానీ... లో లో ని బిందు స్వరూపం... నీ సన్నిధి కోరుకుంటుంది.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment