శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నా ఆత్మను నీకు అర్పితం చేసినా...
ఇంకా నాతో ఈ ఆట లేల... ఈ పాట లేల... ఈ రాత లేల... నా ఈ శరీరం మిగిలి ఉన్నందుకా... ఈ కట్టే కాలాక మిగిలే బూడిద నీకె కదా అయ్యా.
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment