శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
జన్మ జన్మల మన ఋణానుబంధం...
శోకంతోనే పెనవేసుకుంటోంది... నువ్వు నేను కలిసే రోజే ఆ శోకం తీరుతుంది.
శివ నీ దయ.
No comments:
Post a Comment