శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
నా నెలరాజు.. వెండి నక్షత్రాలతో నన్నెలిగించే దీపకుడు. పున్నామ నరకం నుండి తప్పించే నా శివుడు. కన్నయ్య 👣 ❤️ U.
No comments:
Post a Comment