Friday, November 10, 2023

శివోహం

నీలకంఠేశ్వరా
గరళాన్ని గొంతున బిగించి లోకాలను కాపాడిన మహాదేవుడవు నీవు
నీరూపం చూడగానే ఆకాశం అంత ఎత్తున త్రిశూలధారివై దర్శనమిస్తావు..

రుద్రాయ వాసుదేవాయ శంభవే శరణ్యాయ అగ్రగణ్యాయ నీలకంఠాయతే నమః
ఓం నమః శివాయ

No comments:

Post a Comment