మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Tuesday, September 26, 2023
శివోహం
అనంతంలో ఆణువణువూ ఆవరించి
అరుణోదయంతో, జాబిల్లితో సంచరించి
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా
మహాదేవా నీవే శరణు...
ఓం పరమాత్మనే నమః.
ఓం నమో వెంకటేశయా...
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment