మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, September 8, 2023
శివోహం
మర్కట బుద్ది కలిగిన నా మనసు...
కోర్కల వలయంలో చిక్కి...
కర్కశ హృదయంగా మారి...
కొరరానివి కోరుతూ ఉన్నది...
కనికరం తో కోర్కెలతో పాటు నన్ను కడతేర్చి కరుణించు...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment