Saturday, August 26, 2023

శివోహం

శివా!మూడవ కంటికి మూరడం దూరంలో
ముడుచుకున్న మొగ్గవోలె వెలుగు తున్నావు
ఆ మొగ్గని  చూడనీ అసలు నిగ్గు తేలనీ.
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment