Thursday, August 10, 2023

శివోహం

శివా!నీ కంటపడి ఒకడు కాలి బూడిదయ్యేను
నీవు వెంటపడగ ఒకరు విష్ణువయ్యేను
కంటపడ వెంటపడుతున్నా కాస్త చూడు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment