మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, June 16, 2023
శివోహం
శుభ కర్మలను ఆచరిస్తూ సుఖ సంపదను కోరుతున్నాను...
శారీరక మానసిక సన్తాపములకు గురి అవుతున్నాను...
అజ్ఞాని అయిన నేను ఐహిక సుఖాలపై ఆశక్తి వీడి జ్ఞానము పొందు ఇచ్చగలవాడవని శరణు కోరుతున్న...
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment