మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, June 23, 2023
శివోహం
పునరపి జననం...
పునరపి మరణం...
దీనికి తరుణోపాయం శివోహం అంటూ చిత్తశుద్ది తో శివ భజన చేస్తూ ఉండడమే...
అన్యదా శరణం నాస్తి...
త్వమేవ శరణం మమ...
తస్మాత్ కారుణ్య భావేన...
రక్ష రక్ష పరమేశ్వర అంటూ దేవదేవుడు మహాదేవుని శరణాగతి చేయడమే...
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment