మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Sunday, May 28, 2023
శివోహం
శివ...
నా ప్రక్కన ఉందువు కానీ...
నాకు నీవు కనపడవు...
నాకు తెలియకుండ నీవు నాతోనే పని చేయింతువు
నా ప్రతి పనికి సాక్షీగ ఉంటూ నా పని పట్టు చుందువని నా కిప్పుడు తెలిసేనూ...
నీవెంత వింత పనివాడవొ తండ్రి...
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment