పక్వమైన పండు చెట్టునుండి క్రిందబడితే, తిరిగి చెట్టుకు తగిలించి ఏమి ప్రయోజనం ? అదే విధంగా జ్ఞానం వచ్చేదాకా కర్మలు చేస్తూ, పండుపక్వానికి ( పూర్తిజ్ఞానం ) వచ్చిన తరువాత కర్మలు తొలిగిపోతాయి. అలాంటి జ్ఞానం కలిగినవారు అన్నింటినీ సమదృష్టితో చూస్తారు. ప్రేమతో చూస్తారు. నిష్క్రియులై వుంటారు.
No comments:
Post a Comment