Tuesday, May 2, 2023

ఓం నమో నారాయణ

సుఖ ప్రాప్తిని అనుగ్రహించే సత్పురుషుడవు నీవు...
నా దుష్టాత్మను నశింపజేసే శక్తి  నీకేవుంది హరి...
ఊభి అనే లోకంలో మునిగిన నన్ను పైకి లేపింది నువ్వే...
నా ప్రాణ భీతిని అధమరిపించింది నీవే కదా.
హరే గోవిందా..

ఓం నమో వెంకటేశయా.
ఓం నమో నారాయణ

No comments:

Post a Comment