Tuesday, May 23, 2023

శివోహం

శివా!శంఖములో పోసిన గాని తీర్ధము కానట్టు
నీ చరణములు చేరిన గాని సౌఖ్యము లేదు
కూడి లేనిదే కదా కోరేది,కూడనీ ఆ సౌఖ్యం
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment