Thursday, May 25, 2023

శివోహం

శివా!గంగను వొడిసిపట్ట జడలు విడిచేవు
నా బంధాలు బద్దలవగ బాట తెలుపరావా
ఆ బాట నీ బాస తీరు తెలియరావా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment