మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, May 3, 2023
శివోహం
శివ...
ఎన్ని క్షేత్రాలు దర్శించినా...
ఎన్ని గుడులు తిరిగినా...
ఎంత భజనలు చేసినా...
అంతటా నిను కనలే క పోతే...
అంతటా భావించకుంటే...
నీ మీద గురి కుదరక పోతే...
అంతటా నీవే ఉన్నావనుకోకపోతే...
బ్రతికి లాభ మేమి...
ఈ జన్మ కర్థ మేమి?...
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment