మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Monday, March 27, 2023
శివోహం
"మంచిమాటలు"
అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబారలలో కాదు.
అఖిల ప్రపంచంలో అసలైన అందం మనిషి హృదయంలో పరిమళించే పవిత్రతలోనే ఉంటుంది.
అజేయశక్తి భౌతిక సామర్ధ్యం నుంచి గాక, దృఢ దీక్ష నుంచి జనిస్తుంది.
అద్భుతాలను సాధించాలనుకునే వ్యక్తికి అనంతమైన సహనం అవసరం.
అలవాట్లు మానవుణ్ణి కబళిస్తాయి. కనుక ఆలోచించి చెడు అలవాట్ల నుండి మనం తప్పించుకోవాలి.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment