శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శరీరాలు శాశ్వతం కావు... సంపదయూ స్థిరం కాదు... మృత్యువు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉండును... కావున ధర్మం ప్రకారం నడచి పుణ్యం ఆర్జించాలి.
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment