మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Wednesday, February 22, 2023
శివోహం
హరిహారపుత్ర అయ్యప్ప.
సకల ప్రాకోటికి మోక్ష మార్గం చూపు జ్ఞాన దీపమైనావు...
మానవులలో వుండే అంధకారమును తొలగించే జ్యోతి వైనావు...
మనస్సుకు ప్రశాంతత కల్పించే దివ్యమంగళ స్వరూపుడైనవు...
నీవే శరణు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment