మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, February 10, 2023
శివోహం
ఈ శరీరం అనే సంపద నీ ప్రసాదమే తండ్రి...
ఈ ఉత్కృష్టమైన మానవ జీవనం నీ అపార మైన కారుణ్యమే...
నా ఈ దేహంలో ని వేలాది నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ
పాల పొంగులా పొరలే అనందాన్ని
నా ఎదలో ఉవ్వెత్తున ఉప్పొంగనీ తండ్రి...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment