మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, December 8, 2022
శ్రీరామ
ఎక్కడున్నావురా రామచంద్రా...
మా మొరాలకించి కరుణించిన నీ కృపకు చేతులెత్తి ప్రణమిల్లడం తప్ప మరేమీ సమర్పించలేని సామాన్యులం , అల్పులం ,అజ్ఞానులం...
ప్రభూ నిరంతరం నీవు శ్రీరామరక్షగా నిలుస్తూ మమ్మల్ని సన్మార్గంలో నడిపించే భారం నీదే...
శ్రీరామ తండ్రి శరణు.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment