మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Friday, December 30, 2022
శివోహం
అనంతంలో ఆణువణువూ ఆవరించి...
అరుణోదయంతో, జాబిల్లితో సంచరించి...
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి...
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా...
శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస నీవే శరణు...
ఓం నమో వెంకటేశయా.
ఓం నమో నారాయణ.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment