మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Tuesday, December 13, 2022
శివోహం
నను కాచే దైవం నీవేనని నీ చెంత చేరాను....
తల్లి బిడ్డలకు ఉగ్గుపోసినట్లు.....
నీవు నాకు భక్తి మార్గమనే.....
ఉగ్గుపాలు పోసి ప్రేమతో నన్ను పోషించి...
నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయవయ్యా మణికంఠ...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment