Friday, November 4, 2022

శివోహం

ఆకార్ణ్నాంత  విశాల నేత్రములు గల ఆనంద దాయివి...

కనురెప్పలు వేయక కలకాలం కళ్ళతో కట్టక్షిమ్చే కామాక్షివి...

నయన మనోహరములైన నగవు చూపులు గల నీర జాక్షివి...

మహేశ్వరుని మైమరిపిమ్చిన మహానేత్రాలు గల మాహేశ్వరివి...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః.

No comments:

Post a Comment