శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ...
మహాదేవా శంభో శరణు
▼
Monday, November 21, 2022
శివోహం
శివ...
నీ నామం రుచి చూపిన నీవు ...
ఓసారి ఇటు కన్నెత్తి చూడవయ్యా...
ఒకింత జాలి జూపక రావయ్యా...
ఓటమికి అంచులకు అలవడినానయా...
ఒంటరిని చేయక నను ఇకనైనా గురుతెరగవయా శంకర...
No comments:
Post a Comment