శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
లోకమాత, వేదరూపిణి, సకలలోకపావని, సర్వసృష్టి స్థితి లయకారిణి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మహర్నవమి శుభాకాంక్షలు.
No comments:
Post a Comment