మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, September 1, 2022
శివోహం
దైవానుగ్రహం అంటే నీ యొక్క అపారమైన కరుణ, కటాక్షాలు, ప్రేమ, దయ, దీవెన, కలిగి ఉండట మే కదా...
అందుకే నిన్ను పూజించి, స్మరించి ,భజించు, అర్చించు, నీకోసం తపించి, తరించు మహా భాగ్యాన్ని మహా ప్రసాదంగా మాకు అనుగ్రహించు...
ఓం గం గణపతియే నమః.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment