మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, August 25, 2022
శివోహం
నా నీ అనే నామరూప బేధాలే నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి...
వాటిని వదిలేస్తే కడతేరే మార్గం దొరుకుతుంది...
నేను చెప్పితి నిజముగాను...
నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము...
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment