మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Monday, March 7, 2022
శివోహం
మనసా...
ఓ మాయదారి మనసా మాయన పడకే...
తస్మాత్ జాగ్రత్త అరిషడ్వార్గాలనే దొంగలు ఆరుగురు చొరబడతారు...
జ్ఞానమనే రత్నాన్ని దోచుకుపోతారు...
మరువకు మరవకు ఓ మనసా మీ శివ గురుపాద మంత్ర స్మరణ చేయవే ఓ మనసా....
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment