మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, February 3, 2022
శివోహం
బాట రాళ్లు రప్పలతో కూడి ఉన్నట్టే...
జీవితమంటే ఎత్తుపల్లాలే అని అర్ధం చేసుకున్న శ్రమ జీవులకు తలపై మోతలు గుండెల్లో బరువు ఒక లెక్కా నా శివ....
అందుకే కాసింత కష్టం ఇవ్వు నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటా...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment