ఉత్తరాయణ పుణ్యకాలాన్ని
తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె
నిలువెచ్చని రవికిరణం...
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు పెద్దలకు ,గురువులకు ఈ భోగి భోగభాగ్యాలతోపాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు....
No comments:
Post a Comment