మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Monday, January 10, 2022
శివోహం
నీకై పిలిచి పిలిచి నా స్వరము తరిగి
పోయినదిరా పమేశ్వరా...
నాకై నీవు పిలువగా...
నీ స్వరము వినాలని మది...
ఎదురుచూపురా ఈశ్వరా ఇది...
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment