మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, December 16, 2021
శివోహం
ఎవరు నన్ను లెక్కలోనికి తీసుకుంటే యేంటి వేరెవరెవరి లెక్కలలో నేను లేకపోతే యేంటి...
కాలస్వరూపుడవు నీవు...
నీదైన లెక్కలలో నేనెంత వరకూ ఉన్నాన్నదే నాకు ముఖ్యం...
మదినిండా నిను తలుస్తూ మహదానందంగా బ్రతికేస్తాను...
మహాదేవా శంభో శరణు...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment